Cauliflower Pachadi : కాలిఫ్లవర్‌తోనూ నిల్వ పచ్చడిని పెట్టుకోవచ్చు తెలుసా.. ఎలాగంటే..?
Cauliflower Pachadi : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో క్యాలీప్లవర్ కూడా ఒకటి. క్యాలీప్లవర్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాలీప్లవర్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. దీనితో మనం ఎక్కువగా ఫ్రై, కూర, పరాటా వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు మనం క్యాలీప్లవర్ తో నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. క్యాలీప్లవర్ తో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో ఈ పచ్చడిని … Read more









