Cauliflower Snack : కాలిఫ్ల‌వ‌ర్‌తో ఇలా స్నాక్స్ చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Cauliflower Snack : క్యాలీప్ల‌వ‌ర్.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. దీనితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. అలాగే క్యాలీప్ల‌వ‌ర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మన‌ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. క్యాలీప్ల‌వ‌ర్ తో త‌ర‌చూ చేసే కూర‌లు, ప‌చ్చ‌ళ్లు, గోబి 65, ఫ్రై వంటి వాటినే కాకుండా కె ఎఫ్ సి స్టైల్ లో క్రిస్పీ క్యాలీప్ల‌వ‌ర్ ఫ్రైను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ విధంగా చేసే క్యాలీప్ల‌వ‌ర్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. … Read more