Cauliflower Soup : దగ్గు, జలుబు, తలనొప్పి, ముక్కు దిబ్బడ.. అన్ని సమస్యలకూ ఒకే ఒక్క సూప్.. తయారీ ఇలా..!
Cauliflower Soup : చలికాలంలో సహజంగానే చాలా మందిని శ్వాసకోశ సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. దగ్గు, జలుబు, ఆస్తమా, తలనొప్పి, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు చాలా మందికి వస్తుంటాయి. దీంతో ఒక పట్టాన ఏమీ తోచదు. ఏ పనీ చేయాలనిపించదు. ఈ సమస్యలన్నీ ఇబ్బందులు పెడుతుంటాయి. దీంతో వీటి నుంచి ఎలా బయట పడాలా అని రకరకాల మార్గాలను అనుసరిస్తుంటారు. అయితే కేవలం ఒకే ఒక్క సూప్‌తో ఈ సమస్యలన్నింటి నుంచి బయట పడవచ్చు. దీంతో … Read more









