Chaat Chutney : చాట్ బండ్లపై లభించే చట్నీని.. ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..!
Chaat Chutney : మనలో చాలా మంది ఇష్టంగా తినే స్నాక్స్ లో పానీ పూరీ, చాట్ కూడా ఒకటి. వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. సాయంత్రం సమయాల్లో చాట్ బండార్ లలో, బండ్ల మీద ఇవి విరివిరిగా లభిస్తాయి. అలాగే మనం ఇంట్లో కూడా వీటిని తయారు చేస్తూ ఉంటాము. అయితే ఈ పానీ పూరీలను, చాట్ ను అలాగే ఇతరత్రా చిరుతిళ్లను మనకు గ్రీన్ కలర్ లో ఉండే చాట్ చట్నీతో సర్వ్ … Read more









