Chai Masala Powder : ఈ చాయ్ మసాలా.. మిమ్మల్ని అనేక రోగాల నుంచి కాపాడుతుంది.. ఎలా తయారు చేయాలంటే..?
Chai Masala Powder : మనలో చాలా మందికి టీ ని తాగే అలవాటు ఉంది. చాలా మంది టీ ని ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. రోజుకు నాలుగు నుండి ఐదు కప్పుల టీ ని తాగే వారు కూడా ఉన్నారు. టీ తాగకపోతే రోజూ గడవదు అని భావించే వారు కూడా ఉన్నారు. టీ ని తాగడం వల్ల ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. శరీర బడలిక తగినట్టు ఉంటుంది. చాలా మంది తలనొప్పిగా … Read more









