Challa Idli : అమ్మమ్మల కాలం నాటి వంట.. చల్ల ఇడ్లీ.. తయారీ ఇలా..!
Challa Idli : ఇడ్లీలు.. మనం అల్సాహారంగా తీసుకునే ఆహార పదార్థాల్లో ఇవి కూడా ఒకటి. ఇడ్లీలను మనం తరచూ ఇంట్లో తయారు చేస్తూ ఉంటాము. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే మనం సాధారణంగా ఇడ్లీలను చట్నీ, సాంబార్ తో తింటూ ఉంటాము. ఇవే కాకుండా ఈ ఇడ్లీలను మనం మజ్జిగతో కూడా తినవచ్చు. మజ్జిగ చారు, ఇడ్లీలను కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. వేసవికాలంలో ఇలా ఇడ్లీలను మజ్జిగ చారుతో తింటే … Read more









