Challa Mirapakayalu : చల్ల మిరపకాయలను ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేసుకోవచ్చు..!
Challa Mirapakayalu : మనం వంటల తయారీలో, పచ్చళ్ల తయారీలో, చట్నీల తయారీలో పచ్చి మిరపకాయలను ఉపయోగిస్తూ ఉంటాం. అసలు పచ్చి మిరపకాయలు లేని వంటిల్లు ఉండదనే చెప్పవచ్చు. పచ్చి మిరపకాయలు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కంటి చూపును మెరుగుపరచడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణ వ్యవస్థ సాఫీగా పనిచేసేలా చేయడంలో పచ్చి మిరపకాయలు ఎంతో ఉపయోగపడతాయి. వంటలలోనే కాకుండా పచ్చి మిరపకాయలతో చల్ల మిరపకాయలను కూడా తయారు చేస్తారు. వీటిని … Read more









