Challa Punugulu : ఎంతో రుచికరమైన చల్ల పునుగులు.. సాయంత్రం సమయాల్లో తింటే భలే రుచిగా ఉంటాయి..!
Challa Punugulu : మనం సాయంత్రం సమయాలలో రకరకాల చిరు తిళ్లను తింటూ ఉంటాం. ఇలా తినే వాటిలో చల్ల పునుగులు కూడా ఒకటి. ఇవి చాలా రుచిగా ఉంటాయని మనందరికీ తెలుసు. చాలా మంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవి ఎక్కువగా హోటల్స్ లో, రోడ్డు పక్కన బండ్ల మీద లభిస్తూ ఉంటాయి. వీటిని మనం ఇంట్లో కూడా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. చల్ల పునుగులను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. … Read more









