Chamagadda Karam Pulusu : చామగడ్డ పులుసును కార కారంగా సీమ స్టైల్‌లో ఇలా చేయండి.. అన్నంలోకి ఎంతో బాగుంటుంది..!
Chamagadda Karam Pulusu : చామగడ్డలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చామగడ్డలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చామగడ్డలతో చేసిన వంటకాలను చాలా మంది ఇష్టంగా తింటారు. చామగడ్డలతో మనం ఎక్కువగా వేపుడు, కూర, పులుసు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. చామగడ్డలతో చేసే పులుసు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే చామగడ్డ కారం పులుసు కూడా చాలా … Read more









