Champaran Egg Curry : ఎప్పుడూ చేసే కోడిగుడ్డు కూర కాకుండా.. ఇలా ఒక్కసారి వెరైటీగా చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
Champaran Egg Curry : మనలో చాలా మంది ఎగ్ కర్రీని ఇష్టంగా తింటారు. ఎగ్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. ఎలా చేసిన కూడా ఎగ్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. అయితే ఎప్పుడూ ఒకేరకంగా కాకుండా ఈ ఎగ్ కర్రీని మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా చంపారన్ స్టైల్ లో చేసే ఈ ఎగ్ కర్రీ చాలా … Read more









