Champaran Fish Curry : చేపల కూరను ఒక్కసారి ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Champaran Fish Curry : చంపారన్ చేపల కూర.. చంపారన్ స్టైల్ లో చేసే ఈ చేపల కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. చింతపులుసు వేసి చేసే చేపల కూర కంటే ఈ విధంగా చేసిన చేపల కూర మరింత రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసే చేపల కూరలో ముక్కలు మెత్తబడి విరిగిపోకుండా గట్టిగా ఉంటాయి. చేపలను తినని వారు కూడా ఈ కూరను ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. … Read more









