Champaran Mutton : ఎప్పటిలా కాకుండా మటన్ కర్రీని ఈసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి.. ఎంతో బాగుంటుంది..!
Champaran Mutton : మాంసాహార ప్రియులకు మటన్ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మటన్ నుఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్ లభిస్తాయి. అలాగే దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మటన్ తో మనం ఎక్కువగా కూరను వండుతూ ఉంటాం. మటన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు. తరచూ చేసే విధంగా కాకుండా ఈ మటన్ కర్రీని … Read more









