Chana Chaat : 10 నిమిషాల్లో శనగలతో ఇలా మసాలా చాట్‌ను చేసుకుని తినండి.. రుచి చూస్తే మళ్లీ కావాలంటారు..!
Chana Chaat : మనం నల్ల శనగలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో ప్రోటీన్ తో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. శనగలతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. శనగలతో చేసుకోదగిన రుచికరమైన వాటిల్లో చనా చాట్ కూడా ఒకటి. స్నాక్స్ గా తీసుకోవడానికి, సైడ్ డిష్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ … Read more









