Chana Dal Masala : చపాతీ, రైస్‌లోకి చిక్కని గ్రేవీతో చనా దాల్ మసాలా.. ఇలా చేయాలి..!
Chana Dal Masala : మనం శనగపప్పును కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. శనగపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శనగపప్పును తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ తో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. పిండి వంటలల్లో, తాళింపులో వాడడంతో పాటు శనగపప్పుతో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేస్తూ ఉంటాము. శనగపప్పు చేసే ఈ మసాలా కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ … Read more









