Chana Dal Namkeen : దుకాణాల్లో లభించే చనా దాల్ నమ్‌కీన్.. ఇంట్లోనే ఇలా సులభంగా చేసుకోవచ్చు..
Chana Dal Namkeen : మనకు బయట శనగపప్పుతో చేసిన అనేక రకాల చిరుతిళ్లు లభిస్తూ ఉంటాయి. వాటిల్లో శనగపప్పుతో చేసే నమ్ కీన్ కూడా ఒకటి. కారంగా, కరకరలాడుతూ ఉండే ఈ నమ్ కీన్ చాలా రుచిగా ఉంటుంది. ఇలా బయట దొరికే నమ్ కీన్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో శనగపప్పుతో రుచిగా నమ్ కీన్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను … Read more









