Chana Dal Vada : శనగపప్పుతో ఇలా కరకరలాడేలా వడలను చేయండి.. ఎంతో ఇష్టంగా తింటారు..!
Chana Dal Vada : శనగపప్పు.. మనం వంటింట్లో ఉండే పప్పు దినుసుల్లో ఇది కూడా ఒకటి. శనగపప్పులో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ పప్పును ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ శనగపప్పుతో అనేక రకాల వంటలు, పిండి వంటలు తయారు చేస్తూ ఉంటాము. అలాగే ఈ పప్పుతో మనం రుచిగా, కరకరలాడుతూ ఉండే వడలను కూడా తయారు చేసుకోవచ్చు. శనగపప్పుతో చేసే ఈ వడలు చాలా … Read more









