Chapati Egg Roll : చపాతీ ఎగ్ రోల్స్ తయారీ ఇలా.. వీటిని రెండింటిని తింటే చాలు.. కడుపు నిండుతుంది..
Chapati Egg Roll : మనకు బయట ఎక్కువగా దొరికే ఆహార పదార్థాల్లో ఎగ్ రోల్స్ కూడా ఒకటి. ఎగ్ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభమే. అయితే ఈ ఎగ్ రోల్స్ ను తయారు చేయడానికి ఎక్కువగా మైదా పిండిని ఉపయోగిస్తూ ఉంటారు. మైదా పిండిని ఎక్కువగా తినడం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కనుక ఈ ఎగ్ రోల్స్ ను ఆరోగ్యానికి మేలు చేసే విధంగా … Read more









