కొండ చిలువకు.. చిరుత పులికి మధ్య పోరాటం.. ఏది గెలిచిందంటే..? వైరల్ వీడియో..!
వేటాడం అనేది క్రూర జంతువులకు ఉండే సహజమైన లక్షణం. తమ ముందు ఏదైనా జంతువు కనిపిస్తే చాలు.. అవి అమాంతం మీద పడి చంపేస్తాయి. వాటిని తమకు ఆహారంగా చేసుకుంటాయి. ఇక క్రూర మృగాల్లో ఒకటైన చిరుత పులి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేటాడడంలో ఇవి దిట్టలు. కొండ చిలువ లాంటి భారీ పాములు ఎదురుగా వచ్చినా సరే.. ఇవి వేటాడుతాయి. కానీ కొండ చిలువలు కూడా తక్కువేమీ తినలేదు. అవి కూడా చిరుత పులులను … Read more









