Chegodilu : చేగోడీలు కరకరలాడాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి..
Chegodilu : మనకు బయట షాపుల్లో లభించే చిరుతిళ్లల్లో చెగోడీలు కూడా ఒకటి. చెగోడీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడతారు. అయితే బయట కొనుగోలు చేసే పని లేకుండా కరకరలాడుతూ రుచిగా ఉండే చెగోడీలను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఒకేసారి ఎక్కవ మొత్తంలో తయారు చేసుకుని వీటిని నిల్వ కూడా చేసుకోవచ్చు. ఇంట్లోనే రుచికరమైన చెగోడీలను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను … Read more









