Chekkalu Recipe : కరకరలాడేలా చెక్కలను ఇలా తయారు చేస్తే.. తినేకొద్దీ తినాలనిపిస్తుంది..
Chekkalu Recipe : మనం రకరకాల పిండి వంటలను తయారు చేస్తూ ఉంటాం. వీటిని తయారు చేసుకుని స్నాక్స్ గా తింటూ ఉంటాం. పిండి వంటలను పండగల సమయంలోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా మనం తయారు చేసే పిండి వంటల్లో చెక్కలు కూడా ఒకటి. ఈ వంటకం మనందరికి తెలిసిందే. ఇవి చాలా రుచిగా ఉంటాయి. దాదాపుగా వీటిని అందరూ తయారు చేస్తూ ఉంటారు. కానీ కొందరూ ఎంత ప్రయత్నించిన వీటిని … Read more









