Chekodilu Recipe : చెకోడీల‌ను బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేదు.. క‌ర‌క‌ర‌లాడేలా ఇంట్లోనే ఇలా చేయ‌వ‌చ్చు..!

Chekodilu Recipe : మ‌న‌కు బ‌య‌ట స్వీట్ షాపుల్లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో చెకోడీలు కూడా ఒక‌టి. చెకోడీలు చాలా రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. ఈ విధంగా చెకోడీల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చెకోడీల‌ను త‌యారు చేసుకోవ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌దు. అంత‌గా శ్ర‌మించాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. చాలా స‌లుభంగా వీటిని తయారు చేసుకోవ‌చ్చు. రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా చెకోడీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చెకోడీల‌ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. మైదా … Read more