Chepala Fry : అర కిలో చేప‌ల‌తో ఫ్రై.. ఎలా చేయాలంటే.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Chepala Fry : ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది నాన్ వెజ్ వంట‌ల‌ను తినేందుకు ఇష్టం చూపిస్తుంటారు. ఇక వేస‌విలో అయితే చికెన్‌, మ‌ట‌న్ కన్నా చేప‌ల‌నే ఎక్కువ మంది తింటుంటారు. అయితే కొంద‌రు చేప‌ల పులుసు క‌న్నా ఫ్రై అంటేనే ఇష్ట‌ప‌డతారు. ఈ క్ర‌మంలోనే కింద చెప్పిన విధంగా అరకిలో చేప‌ల‌తో ఫ్రై చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్క‌సారి దీన్ని చేస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు. చేప‌ల‌తో అద్భుతంగా వ‌చ్చేలా ఫ్రై ఎలా … Read more