Chepala Nilva Pachadi : చేపలతో నిల్వ పచ్చడి ఇలా పెట్టుకోవచ్చు.. రుచి చూస్తే అసలు విడిచిపెట్టరు..
Chepala Nilva Pachadi : ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉండే ఆహార పదార్థాల్లో చేపలు ఒకటి. చేపలతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చేపలతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. చేపలతో కూరలనే కాకుండా మనం పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చేపలతో రుచిగా, సులువుగా, నిల్వ ఉండేలా పచ్చడిని ఎలా … Read more









