Cheruku Rasam Paramannam : చెరుకు రసంతో తియ్యని పరమాన్నం.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తింటారు..!
Cheruku Rasam Paramannam : పరమనాన్ని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. పండుగలకు దీనిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాము. పరమాన్నం చాలా రుచిగా ఉంటుంది. దీనిని బెల్లం లేదా పంచదారతో తయారు చేస్తూ ఉంటారు. అయితే తరుచూ బెల్లం, పంచదారనే కాకుండా మనం చెరుకురసంతో కూడా పరమానాన్ని తయారు చేసుకోవచ్చు. కేవలం రెండే రెండుపదార్థాలను ఉపయోగించి ఈ పరమానాన్ని తయారు చేసుకోవచ్చు. చెరుకురసంతో చేసే ఈ పరమాన్నం చాలా రుచిగా ఉంటుంది. పూర్వకాలంలో దీనిని ఎక్కువగా … Read more









