Chethi Chekkalu : చేతి చెక్కలు ఇలా చేస్తే.. గుల్లగా కరకరలాడుతూ వస్తాయి..!
Chethi Chekkalu : మనం బియ్యం పిండితో రకరకాల పిండి వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బియ్యం పిండితో చేసే పిండి వంటలు చాలా రుచిగా ఉంటాయి. మనం సులభంగా బియ్యం పిండితో చేసుకోదగిన పిండి వంటకాల్లో చేతి చెక్కలు కూడా ఒకటి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఇతరుల అవసరం లేకుండా ఒక్కరైనా వీటిని తయారు చేసుకోవచ్చు. అలాగే వీటిని తయారు చేయడానికి ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా ఉండదు. రుచిగా, … Read more









