Chettinad Aloo Fry : ఆలు ఫ్రైని ఒక్క‌సారి ఇలా చేయండి.. టేస్ట్ చూస్తే వ‌ద‌ల‌రు..!

Chettinad Aloo Fry : ఆలూ ఫ్రై.. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. ఆలూ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ గా తిన‌డానికి, అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. అలాగే ఈ ఆలూ ఫ్రైను ఒక్కో విధంగా త‌యారు చేస్తూ ఉంటాము. కింద చెప్పిన విధంగా చెట్టినాడు స్టైల్ లో చేసే ఈ ఆలూ ఫ్రై కూడా చాలా రుచిగా … Read more