Chettinad Chicken Fry : చికెన్ వేపుడును ఒక్కసారి ఇలా చేయండి.. రుచి చూస్తే మళ్లీ కావాలంటారు..!
Chettinad Chicken Fry : మనం చికెన్ తో చేసే వివిధ రకాల వంటకాల్లో చికెన్ ఫ్రై కూడా ఒకటి.చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈచికెన్ ఫ్రైను ఒక్కొక్కరు ఒక్కోలా విధంగా తయారు చేస్తూ ఉంటారు. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన చికెన్ ఫ్రై వెరైటీలల్లో చిట్టినాడు చికెన్ ఫ్రై కూడా ఒకటి. ఈ చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. పప్పు, సాంబార్ తో సైడ్ డిష్ … Read more









