Chettinad Fish Fry : చేప‌ల‌ను ఇలా ఒక్క‌సారి వేపుడు చేసి చూడండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

Chettinad Fish Fry : ఆరోగ్య‌క‌ర‌మైన నాన్ వెజ్ ఫుడ్స్ అంటే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి చేప‌లే. చికెన్‌, మ‌ట‌న్ క‌న్నా చేప‌లు ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన‌వ‌ని వైద్య నిపుణులు చెబుతుంటారు. వారంలో క‌నీసం రెండు మూడు సార్లు చేప‌ల‌ను తింటే గుండెకు ఎంతో మేలు జ‌రుగుతుందంటారు. చేప‌ల వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో మిన‌ర‌ల్స్‌, విట‌మిన్లు ల‌భిస్తాయి. అయితే చేప‌ల‌ను చాలా మంది వివిధ ర‌కాలుగా వండుకుని తింటుంటారు. కానీ కింద చెప్పిన విధంగా … Read more