Chettinad Masala Aloo Fry : అందరూ ఇష్టపడే ఆలు ఫ్రై.. మరింత టేస్టీగా రావాలంటే.. ఇలా చేయండి..!
Chettinad Masala Aloo Fry : మనం బేబి పొటాటోస్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వాటిలో ఆలూ ఫ్రై కూడా ఒకటి. బేబి పొటాటోస్ తో చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ పొటాటో ఫ్రైను మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. చెట్టినాడు మసాలా వేసి చేసే ఈ ఆలూ ఫ్రై చాలా రుచిగా … Read more









