Chettinad Masala Egg Fry : ఉడకబెట్టిన కోడిగుడ్లతో ఇలా మసాలా ఎగ్ ఫ్రైని ఎప్పుడైనా చేశారా.. ఒక్కసారి చేసి తినండి.. బాగుంటుంది..!
Chettinad Masala Egg Fry : మనం కోడిగుడ్డును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కోడిగుడ్డు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కోడిగుడ్డుతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్డుతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో చెట్టినాడు మసాలా ఎగ్ ఫ్రై కూడా ఒకటి. ఈ ఎగ్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. నిమిషాల వ్యవధిలోనే ఈ ఎగ్ … Read more









