మొలకెత్తిన శనగలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి..!
శనగల వల్ల మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి కనుక వీటిని తినడం వల్ల మనకు శక్తి లభిస్తుంది. అలాగే పోషకాలు కూడా అందుతాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు భోజనానికి ముందు మొలకెత్తిన శనగలను తింటే భోజనం తరువాత వారి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గినట్లు గుర్తించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)కి చెందిన పరిశోధకులు వివరాలను వెల్లడించారు. భోజనానికి ముందు 50 గ్రాముల … Read more









