Chicken Angara : రెస్టారెంట్లలో లభించే చికెన్ అంగారాను.. ఇంట్లోనే మీరూ ఇలా చేసుకోవచ్చు..!
Chicken Angara : మనలో చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ ను తినడం వల్ల మనం రుచితో పాటు శరీరానికి కావల్సిన పోషకాలను కూడా పొందవచ్చు. చికెన్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చికెన్ తో చేసుకోదగిన వంటకాల్లో చికెన్ అంగారా కూడా ఒకటి. ఈ చికెన్ కర్రీ స్మోకీ ప్లేవర్ తో చాలా రుచిగా ఉంటుంది. … Read more









