Chicken Biryani : 1 కిలో చికెన్‌తో బిర్యానీ.. క‌చ్చిత‌మైన కొల‌త‌ల‌తో ఇలా చేస్తే బాగా వ‌స్తుంది..

Chicken Biryani : చికెన్ ను మ‌నం త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. చికెన్ ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్ల‌తోపాటు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. చికెన్ తో వివిధ ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాం. చికెన్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో చికెన్ ద‌మ్ బిర్యానీ కూడా ఒక‌టి. ఇది చాలా రుచిగా ఉంటుంది. చాలా సుల‌భంగా ఈ చికెన్ ద‌మ్ బిర్యానీని ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలో … Read more