Chicken Biryani In Cooker : చికెన్ బిర్యానీని ప్రెషర్ కుక్కర్‌లోనూ ఎంతో రుచిగా ఇలా చేయవచ్చు..!
Chicken Biryani In Cooker : చికెన్ బిర్యానీ.. దీని రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటారు. ఈ చికెన్ బిర్యానీని మనం ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటాం. అయితే చాలా మంది బిర్యానీని తయారు చేయడం శ్రమతో కూడుకున్న పని అని భావిస్తారు. కానీ తక్కువ శ్రమతో తక్కువ సమయంలో కుక్కర్ లో కూడా మనం చికెన్ బిర్యానీని తయారు … Read more









