Chicken Butter Masala : రెస్టారెంట్లలో లభించే బటర్ చికెన్‌ను ఇలా చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!
Chicken Butter Masala : మనకు రెస్టారెంట్ లలో వివిధ రకాల చికెన్ వెరైటీలు లభిస్తూ ఉంటాయి. వాటిలో చికెన్ బటర్ మసాలా కూడా ఒకటి. చికెన్ తో చేసే ఈ వంటకం జ్యూసీగా, క్రీమీగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఎక్కువగా రోటీ వంటి వాటితో దీనిని తింటూ ఉంటారు. ఈ చికెన్ బటర్ మసాలాను రెప్టారెంట్ లలో లభించే దాని కంటే మరింత రుచిగా, మరింత కలర్ … Read more









