Chicken Cheekulu : హోటల్‌లో లభించే లాంటి రుచితో చికెన్ చీకులను ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..!
Chicken Cheekulu : మనకు రెస్టారెంట్ లలో లభించే చికెన్ వెరైటీలలో చికెన్ చీకులు కూడా ఒకటి. వీటినే చికెన్ స్టిక్స్ అని కూడా అంటారు. ఈ చికెన్ చీకులు చాలా రుచిగా ఉంటాయి. మెత్తగా, జ్యూసీగా ఉండే ఈ చికెన్ చీకులను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే రెస్టారెంట్ కు వెళ్లే పని లేకుండా ఈ చికెన్ చీకులను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని చేయడం చాలా తేలిక. బ్యాచిలర్స్, మొదటిసారి … Read more









