Chicken Dum Kichdi : చికెన్ ద‌మ్ కిచిడీ.. త‌యారీ ఇలా.. రుచి చూస్తే మ‌ళ్లీ కావాలంటారు..!

Chicken Dum Kichdi : చికెన్ తో కూర‌, వేపుడుతో పాటు మ‌నం పులావ్, బిర్యానీ వంటి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే రైస్ ఐటమ్స్ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వీటితో పాటు చికెన్ తో మ‌నం కిచిడీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కిచిడీ చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా చికెన్ తో కిచిడీని కూడా … Read more