Chicken Fried Biryani : చికెడ్ ఫ్రైడ్ బిర్యానీ.. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు..!
Chicken Fried Biryani : చికెన్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే వంటకాల్లో బిర్యానీ కూడా ఒకటి. బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే మనం మన రుచికి తగినట్టు రకరకాల బిర్యానీలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన బిర్యానీలలో చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ కూడా ఒకటి. వేయించిన చికెన్ తో … Read more









