Chicken Ghee Roast : రెస్టారెంట్లలో అందించే చికెన్ ఘీ రోస్ట్.. ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోండి..!
Chicken Ghee Roast : చికెన్ తో మనం వివిధ రకాల వెరైటీ వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే రుచికరమైన వంటకాల్లో చికెన్ ఘీ రోస్ట్ కూడా ఒకటి. ఇది మనకు ఎక్కువగా రెస్టారెంట్ లలో లభిస్తూ ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ గా తినడానికి, చపాతీ, రోటీ, నాన్ వంటి వాటితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ చికెన్ ఘీ రోస్ట్ ను … Read more









