Chicken Handi : రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ హండి.. ఇలా చేస్తే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!
Chicken Handi : మనకు రెస్టారెంట్ లలో లభించే చికెన్ వెరైటీలల్లో చికెన్ హండి కూడా ఒకటి. చికెన్ హండి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. తరుచూ చేసే చికెన్ కర్రీల కంటే కింద చెప్పిన విధంగా చేసే చికెన్ హండి చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒకసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే చికెన్ కర్రీ కావాలంటారు. ఈ చికెన్ హండిని తయారు చేయడం చాలా సులభం. బ్యాచిలర్స్, … Read more









