Chicken Ka Salan : రెస్టారెంట్ల‌లో ల‌భించే చికెన్ కా సాలాన్‌.. ఇలా చేస్తే మొత్తం తినేస్తారు..!

Chicken Ka Salan : చికెన్ కా సాల‌న్.. చికెన్ తో చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చింత‌పండు పులుసు వేసి చేసే ఈ క‌ర్రీ తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. త‌రుచూ చికెన్ తో చేసే వంట‌కాల‌తో పాటు దీనిని కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, పుల్ల పుల్ల‌గా … Read more