Chicken Kebabs : ఓవెన్ లేకపోయినా సరే.. చికెన్ కబాబ్స్‌ను ఇలా రుచికరంగా ఇంట్లోనే చేసుకోవచ్చు..
Chicken Kebabs : చికెన్‌తో సహజంగానే చాలా మంది అనేక రకాల వంటలను చేస్తుంటారు. చికెన్‌తో కూర, వేపుడు వంటి వాటిని తయారు చేస్తుంటారు. అయితే చికెన్‌తో మనం కబాబ్స్‌ను కూడా తయారు చేయవచ్చు. కాస్త శ్రమించాలే కానీ రెస్టారెంట్ స్టైల్‌లో ఎంతో రుచిగా ఉండే చికెన్ కబాబ్స్ ఇంట్లోనే తయారవుతాయి. వీటిని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ కబాబ్స్ తయారీకి కావల్సిన పదార్థాలు.. బోన్‌లెస్ చికెన్ ముక్కలు – 1 కప్పు, పెరుగు – … Read more









