Chicken Majjiga Pulusu : చికెన్ మజ్జిగ పులుసును ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేయాలి..!
Chicken Majjiga Pulusu : మనం చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. చికెన్ తో వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటారు. తరుచూ చేసే వంటకాలే కాకుండా చికెన్ తో మం చికెన్ మజ్జిగ పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. చికెన్ తో చేసే ఈ మజ్జిగ పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి రుచి మళ్లీ ఇది కావాలి అని అడగాల్సిందే. ఈ మజ్జిగ … Read more









