Chicken Malai Kebab : రెస్టారెంట్లలో లభించే చికెన్ మలై కబాబ్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు..!
Chicken Malai Kebab : మనకు రెస్టారెంట్ లలో లభించే చికెన్ వెరైటీలల్లో చికెన్ మలై కబాబ్స్ కూడా ఒకటి. ఈ కబాబ్స్ జ్యూసీగా, చాలా రుచిగా ఉంటాయి. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. స్టాటర్ గా, స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ చికెన్ మలై కబాబ్స్ ను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. తందూర్, ఒవెన్ లేకపోయినా సరే వీటిని ఇంట్లో … Read more









