Chicken Manchurian : ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో లభించే చికెన్ మంచూరియాను ఇలా చేయవచ్చు.. ఎలాగంటే..?
Chicken Manchurian : మనకు రెస్టారెంట్ లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో లభించే పదార్థాల్లో చికెన్ మంచూరియా ఒకటి. చికెన్ తో చేసుకోదగిన వివిధ రకాల వంటకాల్లో ఇది ఒకటి. చికెన్ మంచూరియా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. రెస్టారెంట్ లలో లభించే విధంగా అదే రుచితో ఈ చికెన్ మంచూరియాను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రుచిగా, చాలా తేలికగా అయ్యేలా ఈ చికెన్ మంచూరియాను ఎలా తయారు … Read more









