Chicken Masala Garelu : వేడి వేడిగా చికెన్‌తో మసాలా గారెలను ఇలా చేయండి.. రుచి చూస్తే వదలరు..!
Chicken Masala Garelu : మనలో చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ తో రకరకాల కూరలు, ఫ్రైలు, బిర్యానీలను తయారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే ఏ వంటకమైన కూడా చాలా రుచిగా ఉంటుంది. అయితే తరుచూ చేసే వంటకాలు కాకుండా చికెన్ తో మనం ఎంతో రుచిగా ఉండే గారెలను కూడా తయారు చేసుకోవచ్చు. చికెన్ గారెలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ … Read more









