Chicken Menthikura Iguru : చికెన్ మెంతికూర ఇగురు ఇలా చేయండి.. రుచి చూస్తే వహ్వా అంటారు..!
Chicken Menthikura Iguru : మనం చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే చికెన్ తో తరుచూ చేసే వంటకాలతో పాటు కింద చెప్పిన విధంగా చికెన్ మెంతికూర ఇగురును కూడా తయారు చేసుకోవచ్చు. మెంతికూర, చికెన్ కలిపి చేసే ఈ ఇగురు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా … Read more









