Chicken Strips : ఎంతో రుచికరమైన చికెన్ స్ట్రైప్స్.. ఇలా చేస్తే నోట్లో నీళ్లూరతాయి..
Chicken Strips : నాన్ వెజ్ ప్రియుల్లో చాలా మంది ఇష్టంగా తినే వాటిల్లో చికెన్ కూడా ఒకటి. చికెన్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. చికెన్‌తో వేపుడు, కూర, పులావ్, బిర్యానీ.. ఇలా ఏది చేసినా సరే.. ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే చికెన్‌తో మనం స్నాక్స్‌ను కూడా చేసుకోవచ్చు. వాటిల్లో చికెన్ స్ట్రైప్స్ కూడా ఒకటి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. రెస్టారెంట్లలోనే లభిస్తాయి. కానీ కాస్త కష్టపడితే మనం వీటిని ఎంతో … Read more









