Chicken Sweet Corn Soup : రెస్టారెంట్ల‌లో అందించే చికెన్ స్వీట్ కార్న్ సూప్‌.. ఇలా చేయండి..!

Chicken Sweet Corn Soup : చికెన్ స్వీట్ కార్న్ సూప్.. చికెన్ మ‌రియు స్వీట్ కార్న్ తో చేసే ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది. చ‌లికాలంలో చాలా మంది చ‌లి నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి టీ, కాఫీల‌ను తాగుతూ ఉంటారు. వీటిని తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది. టీ, కాఫీల‌కు బ‌దులుగా ఇలా చికెన్ సూప్ ను చేసి తీసుకోవ‌డం వ‌ల్ల చ‌లి నుండి ఉప‌శ‌మ‌నం పొంద‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు … Read more