Chicken Tikka Dum Biryani : చికెన్ టిక్కా దమ్ బిర్యానీ.. ఇలా చేశారంటే హోటల్ స్టైల్‌లో వస్తుంది..!
Chicken Tikka Dum Biryani : చికెన్ బిర్యానీ.. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. చికెన్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చికెన్ బిర్యానీని మనం వివిధ రుచుల్లో కూడా తయారు చేస్తూ ఉంటాం. మనకు రెస్టారెంట్ లల్లో లభించే వివిధ రకాల బిర్యానీలల్లో చికెన్ టిక్కా ధమ్ బిర్యానీ కూడా ఒకటి. ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ చికెన్ టిక్కా ధమ్ … Read more









